By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెసు ధర్నా

Subscribe to Oneindia Telugu

రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని.. వాటిపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశ పర్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తక్షణం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ.. సోమవారం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా తలపెట్టింది. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగ్రహించిన నాయకులు రోడ్డు పక్కనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌అలీ, జానారెడ్డి, డీకే అరుణ పాల్గొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా