By: Oneindia Telugu Video Team
Published : March 06, 2017, 06:03

జేఏసీ భవితవ్యం ఏంటి..?

Subscribe to Oneindia Telugu

టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఏం చేస్తున్నారు..? ఒకప్పటి ఉద్యమ నాయకుడిపై... ఇప్పటి ప్రభుత్వం ఎందుకు కక్షసాధిస్తుంది..? కోదండరాం కార్యచరణ సంగతి పక్కన పెడితే... జేఏసీ భవిష్యత్తు ఏంటి..? ఇప్పడు ఇవే ప్రశ్నలు మొదలయ్యాయి..? తెలంగాణ జెఎసి భవిష్యత్తుపై కమిటీ సభ్యుల్లో ఆందోళన ఆరంభమైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా