By : Oneindia Telugu Video Team
Published : February 18, 2017, 11:46

జర్నలిస్టులపై వరాల వర్షం

ఏ ఆధారం లేని జర్నలిస్టు కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. జర్నలిస్టుల పరిస్థితి పైన పటారం లోన లొటారంలా ఉందని, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా బడ్జెట్ నుంచి జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇచ్చే నిధులను ఈ సారి మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా