• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 02, 2020, 07:10
    Duration : 02:30

    తెలంగాణాలో 6 రెడ్ జోన్, 18 ఆరెంజ్ 9 గ్రీన్ జోన్ జిల్లాలు

    తెలంగాణా రాష్ట్రం విషయానికి వస్తే రెడ్ జోన్ లో .. హైదరాబాద్‌, వికారాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌, సూర్యాపేట,వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు ఉన్నాయి. ఇక కేంద్రం తాజా మార్గ దర్శకాల ప్రకారం రెడ్ జోన్ లలో సైకిల్‌ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లకు అనుమతి లేదని పేర్కొంది. జిల్లాలోపలగానీ, జిల్లా బయటకుగానీ బస్సులు తిరగకూడదని పేర్కొంది. సెలూన్లు, స్పాలు మూసేయాలని నిర్దేశించింది . రెడ్‌ జోన్‌లలో సడలింపుల విషయానికి వస్తే అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తారు .
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా