By: Oneindia Telugu Video Team
Published : January 05, 2017, 12:21

చేనేత వస్త్రాలపై జూపల్లి

Subscribe to Oneindia Telugu

చేనేత‌ను ప్రోత్స‌హించాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని... ఆ దిశ‌గా పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీర్లు తొలి అడుగు వేసి ఆద‌ర్శంగా నిల‌వ‌డం అభినంద‌నీయ‌మ‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.  చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించి ప్రోత్స‌హించాల‌ని చేనేత‌, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో తెలంగాణా పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీర్లు శ్రీ‌కారం చుట్టారు. స‌చివాలయంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర చేనేత స‌హ‌కార స‌మాఖ్య స్టాల్‌ లో ఇంజ‌నీరింగ్ అధికారులంతా చేనేత వ‌స్త్రాల‌ను కొనుగోలు చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా