By: Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:17

అపార అవకాశాలు

Subscribe to Oneindia Telugu

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అపార అవకాశాలున్నాయని, రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులకు అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు జోడిస్తే రైతులకు మంచి ధరలు లభిస్తాయని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన నెదర్లాండ్స్ దేశ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా