By: Oneindia Telugu Video Team
Published : October 19, 2017, 10:55

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ పైన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం తీవ్ర సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏపీ టిడిపి నేతలను, తెలంగాణ సీఎం కేసీఆర్ ని దుమ్ము దులిపారు.ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ నేతల పైన దుమ్మెత్తి పోశారు. కేసీఆర్‌ను ఏపీ టిడిపి నేత పయ్యావుల కేశవ్ కలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా