By: Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:07

ఓలా, ఉబేర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

Subscribe to Oneindia Telugu

హైదారాబాద్ కొద్ది రోజులుగా ఓలా, ఊబర్ క్యాబ్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల నేపద్యంలో ఆ సంస్థలో నడిపిస్తున్న అద్దె వాహనాల యాజమానులు తీవ్రా ఆవేదన వ్యక్తం చేస్తు నగరంలో తిరుగుతున్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిసి వేచి ఆందోళన బాట పట్టారు..అయితే సంస్థా ప్రైవేటు వ్యక్తులతో కుమ్ముక్కై గుట్టు చప్పుడు కాకుండా ఓన్‌ ప్లేట్‌ నంబరు గల వాహనాలు నడుపుతూ తమకు ఓలా, ఊబర్ సంస్థలు తమకు ఆన్యాయం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా