By: Oneindia Telugu Video Team
Published : September 18, 2017, 07:06

Telangana women refused Batukamma sarees టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..

Subscribe to Oneindia Telugu

అనుకున్నదొకటి.. అయింది మరొకటి. పండుగ పూట తెలంగాణ ఆడబిడ్డలను ఖుషీ చేసి పార్టీ మీద వాళ్ల దీవెనార్తి ఉండాలనుకున్న టీఆర్ఎస్‌కు ఊహించని దెబ్బ తలిగింది. దీవెనలు పక్కనపెడితే శాపనార్థాలతో ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న పరిస్థితి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా