By: Oneindia Telugu Video Team
Published : October 11, 2017, 01:31

అమెరికాలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

తెలంగాణకు చెందిన 23 ఏళ్ళ ముద్దసాని రాజా వంశీరెడ్డి మిచిగాన్ యూనివర్శిటీలో సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఏడాది వేసవికాలంలోనే ఫ్లోరిడా నుండి మిచిగాన్‌కు వంశీరెడ్డి వచ్చారు.వంశీరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై మిచిగాన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా