By : Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:40

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా

ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. వైసిపి ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా