By: Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 03:05

వరంగల్ జిల్లాలో మహాజన పాదయాత్ర

Subscribe to Oneindia Telugu

ప్రస్తుతం తెలంగాణ మాత్రమే వచ్చిందని, సామాజిక తెలంగాణ కోసం ప్రజలు పోరాడాలని, అందుకు తమ పార్టీ మహాజన పాదయాత్ర చేపట్టిందని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా