By: Oneindia Telugu Video Team
Published : May 05, 2017, 01:42

టార్గెట్ @ లక్ష ఉద్యోగాలు అభివృద్ధి దిశ గా ap సర్కార్

Subscribe to Oneindia Telugu

ఏపీ సర్కారు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందా..? ఇచ్చిన మాటను నిలబెట్టుకు నేందుకు... ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతవరకూ కలిసొస్తుంది..? బాబు వస్తే జాబ్‌ వస్తుందనే నినాదం... ఇప్పటికి ఆచరణలోకి రానుందా..? అయితే ఏడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చినంత మాత్రాన...ఏపీలో నిరుద్యోగం మొత్తం రూపుమాసిపోతుందా..? ఇప్పుడు అందరిలోనూ ఇవే అనుమనాలు మొదలయ్యాయి.
ఏపీ మంత్రి నారా లోకేష్‌ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. లక్ష ఉద్యోగాలను టార్గెట్‌గా చేసుకుని... ప్రారంభించిన ఏడు సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలే ఇందుకు నిదర్శనం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా