By: Oneindia Telugu Video Team
Published : October 04, 2017, 04:14

ప్రశ్నలు సిద్ధం..డేరాబాబాతో ఆ సంబంధం నిజమా? హనీప్రీత్‌ తో మరో మహిళ..!

Subscribe to Oneindia Telugu

డేరా బాబు దత్త పుత్రిక హనీప్రీత్‌ను పోలీసులు మంగళవారం రాత్రి ప్రాథమికంగా విచారించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కోసం పోలీసులు చాలా ప్రశ్నలు సిద్ధం చేశారని తెలుస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా