By: Oneindia Telugu Video Team
Published : October 16, 2017, 09:28

ఐటీపై ఈకిన్ సర్వే దిగ్భ్రాంతికర విషయాలు!

Subscribe to Oneindia Telugu

ఐటీ ఉద్యోగంలో ఉన్న మెరుగులన్ని పైపైనే.. లోపలంతా అభద్రతా భావం, తీవ్రమైన ఒత్తిడి ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అనుకునే ఐటీ రంగంలో ఉద్యోగులు తీవ్ర స్థాయి మానసిక వేదనను అనుభవిస్తున్నారు. పని ఒత్తిడితో ఆఫీసుల్లోనే కుప్ప కూలుతున్న ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలోని 30ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ కిన్ కేర్ అనే సంస్థ సర్వే నిర్వహించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నిద్రలేమి, హైబీపీ, జీవనశైలి మార్పులు ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు కలిగిస్తున్నట్లు సర్వేలో తేలింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా