By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:24

కర్నూలులో దేవుడి గంట దొంగతనం

Subscribe to Oneindia Telugu

ఇప్పటి దాక మనం దేవుడి విగ్రహాలు, దేవుడి బంగారం దొంగతనం చేసిన వాళ్లను చూసాం.. కానీ కర్నూలు జిల్లాలోని ఓ దొంగ ఏకంగా పూజారి శఠగోపాన్నే కాజేశాడు.. అంతేనా..శఠగొపంతో పాటు.. గుడి గంటలను సైతం మాయం చేసే..గంటల దొంగల ముఠా, కర్నూలు జిల్లా పోలీసులకు చిక్కారు. ఇంత కాక వివిధ రకాల దొంగతనాలు చేసిన నలుగురు దొంగలను కర్నూలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా