By : Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:14

ఏటీఎంలో దొంగతనం


నోట్ల మార్పిడి కారణంగా మూసివేసి ఉన్న ఏటీఎంలు ఇటీవలే తెరుచుకున్నాయి. ఓ చోట సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దానిని అదునుగా చూసుకున్న ఏటీఎంను పగులగొట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా