By: Oneindia Telugu Video Team
Published : September 25, 2017, 04:17

సంప్రదాయ దుస్తులపై చోకర్లు : దసరా స్పెషల్

Subscribe to Oneindia Telugu

ఎప్పటినుండో చోకర్లు ట్రెండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సాదారణంగా సంప్రదాయ మరియు వెస్ట్రన్ దుస్తులపై చోకర్లు వేసుకోవచ్చు. కానీ సంప్రదాయ దుస్తులపై ముఖ్యంగా పండుగ సందర్భాల్లో మాత్రం ఏ కాస్ట్యూమ్ కి ఏ చోకర్ బాగుంటుందో చూసి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చోకర్స్ ఎంత ట్రెండీ అయినా, అవి వేసుకోవడం కష్టం. సరిగ్గా నప్పే బట్టలతో ధరించకపోతే, మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు దరించటం అరుదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా