By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:30

నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడపాలి

Subscribe to Oneindia Telugu

నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని, సారంగపూర్ సహాకర సంఘం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాదీనం చేసుకుని నడిపించాలని తెలంగాణ జెఎసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో జిల్లా జెఎసీ కార్యాలయాన్ని ప్రారంభింన ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే..నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాదీనం చేసుకుని రైతుల భాగస్వామ్యంతో నడిపించాలని ఆయన సూచించారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా