By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:58

'జయలలిత ట్రీట్మెంట్ వివరాలు ఇస్తాం, సీల్డ్ కవర్లో వెల్లడిస్తాం'

Subscribe to Oneindia Telugu

చికిత్స వివరాలు అందిస్తామని అపోలో ఆసుపత్రి తరఫు లాయర్ రామస్వామి హైకోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. జయలలిత గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు, జయలలిత మృతి పైన తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. తాము సీల్డ్ కవర్‌లో వివరాలు వెల్లడిస్తామని చెప్పింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా