By: Oneindia Telugu Video Team
Published : January 07, 2017, 09:53

ఫీజు రీయింబర్సుమెంట్స్‌పై వరంగల్లో విపక్షాల ధర్నా

Subscribe to Oneindia Telugu

విద్యార్ధుల సమస్యలపై వరంగల్ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉద్యమాలు చేపట్టారు. సిపిఐ పార్టీ ఆద్వర్యంలో నగరంలోని హస్టళ్లు తనిఖీ చేపట్టగా.., తెలుగుదేశం పార్టీ విద్యార్ధి సంఘాలు ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఆందోళనలకు దిగారు. దీనిలో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వరంగల్‌ లో ఆరోపించారు. హన్మకొండలోని ప్రభుత్వ వసతి గృహన్ని జిల్లా సీపీఐ కార్యకర్తలతో కలిసి ఆయన సందర్శించారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా