By : Oneindia Telugu Video Team
Published : February 13, 2017, 01:43
02:16
టాప్ 5 న్యూస్
తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని మరో ఆరుగురు ఎంపీలు పన్నీర్‌కు మద్దతు తెలిపారు. దీంతో పన్నీర్‌కు మద్దతు తెలిపే ఎంపీల సంఖ్య 11కు చేరింది. ఈ తాజా పరిణామాలతో రిసార్ట్స్‌లోని ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశమైన శశికళ.. తనకు 129 మంది శాసనసభ్యుల మద్దతుందని తెలిపారు. మరోవైపు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు డీఎంకే ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది.