By: Oneindia Telugu Video Team
Published : July 18, 2017, 04:52

రేపు పూరీ విచారణకు రాకుంటే, తర్వాత యాక్షన్ ఏంటో?

Subscribe to Oneindia Telugu

టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ దందాలో ప్రమేయమున్న తెలుగు సినీ ప్రముఖులు రేపటి నుంచి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి వుందన్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి తమ వద్ద ఉన్న సమాచారంపై మరింత లోతుగా విశ్లేషించేందుకు 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించగా, రేపు దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరు కావాల్సి వుంది. అయితే, ఇప్పటివరకూ పూరీ జగన్నాథ్, తనకు నోటీసులు అందినట్టు అధికారికంగా ప్రకటించలేదు. రేపు విచారణకు ఆయన హాజరవుతారా? లేదా? అన్న విషయంలోనూ స్పష్టత కొరవడింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా