• search
  • Live TV
టఫ్‌ ఫేజ్‌లో Virat Kohli జట్టులో చోటు ??
Published : January 25, 2022, 04:30
కెప్టెన్‌గా భారత జట్టుకు ఎంతో చేసిన కోహ్లీ మూడు ఫార్మాట్లలో బాధ్యతలు వదిలేశాడు. ఇప్పుడు పరుగులు చేస్తున్నా కోహ్లీ మార్క్ అందులో కనిపించడం లేదు , సఫారీలతో వన్డే సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతోనే సరిపెట్టాడు. అవి కూడా స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌లో వేగం ఉండట్లేదు. కెప్టెన్సీ వివాదం విరాట్‌ కోహ్లీ మానసికంగా మరింత దెబ్బ తీసిందేమో అనిపిస్తోంది

Tags: virat kohli, team india, bcci, harbhajan singh

Up Next
Recommended Videos
  • 45 minutes ago
    మచిలీపట్నం: మంగినపూడి బీచ్‌లో ప్ర‌మాద సూచిక‌లుగా ఎర్ర జెండాలు
  • 45 minutes ago
    సిరిసిల్ల: ఇంటి స్థల వివాదంలో పరస్పర దాడులు.. కేసు నమోదు
  • 45 minutes ago
    వర్ధన్నపేట: బైక్ ను వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు
  • 45 minutes ago
    త్రిపురాంతకం: నిషేధిత గుట్కాలు పట్టివేత
  • 45 minutes ago
    భువనగిరి: జీఎంపీఎస్ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి
  • 45 minutes ago
    గద్వాల: రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
Desktop Bottom Promotion