By: Oneindia Telugu Video Team
Published : August 26, 2017, 04:28

హైదరాబాదు లో పెద్ద ఎత్తున టాక్సిక్ ఫోమ్ ధరణి నగర్ లో విష నురగలు

Subscribe to Oneindia Telugu

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరం వానకు అతలాకుతలంగా మారింది. శుక్రవారం సాయంంత్రం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని ధరణి నగర్, ఆల్విన్ కాలనీలో పొల్యూషన్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక చెరువులోకి కలుషిత నీరు రావడం వల్ల పెద్ద ఎత్తున టాక్సిక్ ఫోమ్
ఏర్పడింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా