By : Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:16

కోదండరాంపై కొత్త వారి ఒత్తిడి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కోదండరాం కొత్త పార్టీ పెట్టరని చెప్పారు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారు ఒత్తిడి తెస్తున్నారన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా