By: Oneindia Telugu Video Team
Published : February 02, 2017, 11:56

ట్రాఫిక్ పైన అవగాహన కార్యక్రమం

Subscribe to Oneindia Telugu

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రమాద రహిత నగరంగా ఉండేలా చూడాలని పలు పాఠశాల, కళాశాల విద్యార్థులు కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మానవహారం నిర్వహించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల ప్లకార్డులు ప్రదర్శించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్ల పైకి పంపించవద్దని, సీటు బెల్టు ధరించవద్దని, పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు పెడతామని పోలీసులు తెలిపారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా