By: Oneindia Telugu Video Team
Published : March 02, 2017, 01:14

వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమేంటి..?

Subscribe to Oneindia Telugu

వరుస ప్రమాదాలు
వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమేంటి..? అందుబాటులోకి వచ్చిన అధునాతన సౌకర్యాలా...? రెస్ట్‌ లేకుండా గంటలకొద్ది డ్రైవింగ్‌ చేయిస్తున్న యాజమాన్యాలదా..? వేగనియంత్రణ గురించి పట్టించుకోని అధికారులదా..? మొన్న గుంటూరు జిల్లాలో అంతకు ముందు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో, ఇప్పుడు కృష్ణా జిల్లాలో గాల్లో కలసిన ప్రాణాలకు సమాదానం చెప్పేదెవరు?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా