By: Oneindia Telugu Video Team
Published : May 05, 2017, 05:25

మోడీ సంచలన నిర్ణయం ...? కాబోయే రాష్ట్రపతి గా గిరిజన మహిళా...?

Subscribe to Oneindia Telugu

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 25తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించాయి. ఎన్టీయే కూటమి నుంచి రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నిస్తున్న ఆశావహుల సంఖ్య కూడా బాగానే ఉంది.... అయితే ఈ నేపధ్యం లో మోడీ ఒక గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది...

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా