By: Oneindia Telugu Video Team
Published : May 20, 2017, 02:52

ఏంది ఈ లొల్లి ..? తలాక్? ట్రిపుల్‌ తలాక్‌..? అసలు ఏంటి? క్లారిటీ ప్లీజ్

Subscribe to Oneindia Telugu

ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదనే చెప్పాలి. ఎందుకంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే... ఇంకా కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇస్లామిక్‌ మతంలో ఏముంది అనేది పరిగణలోకి తీసుకుంటే... తలాఖ్‌ అనేది ఒక మత సంప్రదాయం. అయితే కొన్ని నిబంధనల నేపథ్యంలో మూడు సార్లు తలాక్‌ చెబితేనే ఆ వివాహం రద్దు అవుతుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా