By: Oneindia Telugu Video Team
Published : August 22, 2017, 05:45

ట్రిపుల్ తలాక్ పై నిషేధం....

Subscribe to Oneindia Telugu

ట్రిపుల్ తలాక్ పైన సుప్రీం కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూడుసార్లు తలాక్‌పై గౌరవనీయమైన సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సమనత్వాన్ని తీసుకొచ్చిందని, మహిళాసాధికారతకు ఇదో నిదర్శనమని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా