By: Oneindia Telugu Video Team
Published : April 04, 2017, 04:09

TRS MP కవితా.. ఓ దేవతా..!

Subscribe to Oneindia Telugu

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రెండు కాళ్లు కోల్పోయిన ఓ యువకుడు ట్విట్టర్‌లో తన ఆవేదనను వెల్లబుచ్చాడు. దీంతో వెంటనే స్పందించిన కవిత.. మీ వివరాలు పంపండి, తప్పకుండా సాయం చేస్తామంటూ భరోసానిచ్చారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా