By : Oneindia Telugu Video Team
Published : April 21, 2017, 05:41

ఘోర ప్రమాదం లారీ సృష్టించిన కల్లోలం

చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్‌ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం లారీ బీభత్సం సృష్టించింది. భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా