By : Oneindia Telugu Video Team
Published : October 10, 2017, 02:35

బాలుడు-ఇన్‌స్పెక్టర్ & దండం పెట్టిన ఇన్‌స్పెక్టర్ ఫొటోస్ వైరల్

తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చిన క్షణాల్లో స్పందిస్తూ పరిష్కారం చూపిస్తున్నారు. నేరాలను తగ్గించడంలో మెరుగైన పాత్రను పోషిస్తున్నారు. అంతేగాక, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. కాగా, తాజాగా, ఇందుకు ఉదాహరణగా తెలుగు రాష్ట్రాల్లో రెండు ఘటనలో చోటు చేసుకున్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా