By : Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 10:51

జీతాలు పెంచాలని టిటిడి ఉద్యోగుల ఆందోళ

ఏడుకొండల స్వామి వద్ద పని చేసేవాడికే…జీవిత కష్టాలు తప్పలేనట్టుంది. తిరుమలలో కాంట్రాక్టు కార్మికులు కష్టాలను..దగ్గరలో ఉన్న స్వామివారే తీర్చలేకపోవడంతో వారు ఎకంగా టీటీడీ చైర్మన్ ఇంటిపైకి నిరసనలకు వెళ్లారు. దీనిలో భాగంగా టీటీడీ చైర్మన్‌ ఇంటిని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. పద్మావతి నగర్‌లోని టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా