By: Oneindia Telugu Video Team
Published : October 20, 2017, 12:28

రేవంత్ ముందు ఆ రెండు? ఎన్టీఆర్ భవన్ లో నేడే తేలనుందా ?

Subscribe to Oneindia Telugu

రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సమావేశం కానున్నారు. ఉదయం 11గం.కు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతారా? లేరా? అన్న మీమాంస నెలకొన్నప్పటికీ.. చివరి నిమిషంలో ఆయన రాక ఖరారైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా