By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:05

కడప దర్గాలో యాంకర్ ప్రదీప్

Subscribe to Oneindia Telugu

బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ నేడు కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కడపలోని పెద్దదర్గాలో పూజలు నిర్వహించారు. అంతకు ముందు దర్గాకు చేరుకున్న ప్రదీప్ ను దర్గా ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. దర్గాలో ప్రధాన మజార్ వద్ద ముజావర్ లు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ప్రదీప్ కాసేపు అక్కడే ధ్యానం చేసిన అనంతరం దర్గా ప్రాంగణమంతా కలియ తిరిగారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా