By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 11:03

ఉబేర్ క్యాబ్ డ్రైవర్స్ ధర్నా

Subscribe to Oneindia Telugu

గత ఆరు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ డ్రైవర్స్, యజమానుల సంఘం అద్యక్షడు శివ దీక్షను హైకోర్టు మాజీ న్యాయ మూర్తి చంద్ర కుమార్ నిమ్మ రసం ఇచ్చి విరమింప చేసారు. సికింద్రాబాద్ గాందీ ఆసుపత్రిలో శివ నిరాహార దీక్షను విరమింప చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ఊబెర్ సంస్థతో చర్చల కోసం ప్రభుత్వం తరపున జాయంట్ కమిషనర్ లాంటి ఉన్నతాధికారి పిలుపును కూడా ఆ సంస్థ బేఖాతర్ చేయడం శోచనీయమని అన్నారు.. అనంతరం సంఘం నాయకుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైన ప్రభుత్వం తమ సమస్యపై కల్పి ఉబెర్, ఓలా డ్రూవర్ల సమస్యలను…వాటి యాజమాన్యాలతో చర్చలు జరిపి డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.. లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా