By: Oneindia Telugu Video Team
Published : March 28, 2017, 06:12

ఉగాది ఎందుకు జరుపుకోవాలి.

Subscribe to Oneindia Telugu

ముందుగా అందరికి వన్ ఇండియా తెలుగు తరుపున హేవిలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

జనవరి 1 వ తారిఖు, అందరకీ కొత్త సంవత్సరం అనగానే ముందుగా గుర్తుకువచ్చేది. కానీ అది ఇంగ్లిషు వాళ్ళు వదిలెల్లిన కొత్త సంవత్సరం అని మన తెలుగువారి తెలుగు సంవత్సరం ఉగాది నుండే ప్రారంభం అవుతుందని కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే న్యూ యర్ కి ఇచ్చినంత వాల్యూ ఉగాదికి ఇవ్వలేకపోతున్నారు. కానీ ఖచ్చితంగా ఉగాదిని జరుపుకోవాలి మన తెలుగు సంవత్సరానికి స్వాగతం పలకాలి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా