By: Oneindia Telugu Video Team
Published : July 19, 2017, 01:25

ఉమేశ్ యాదవ్ ఇంట్లో దొంగలు పడ్డారు

Subscribe to Oneindia Telugu

టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఉమేశ్‌ యాదవ్ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని ముగ్గురు దొంగలు రూ.45 వేల నగదుతోపాటు రెండు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ దొంగతనం జరిగినప్పుడు ఉమేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. నాగ్‌పూర్‌లోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఉమేశ్ యాదవ్ ఇల్లు ఉంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా