By : Oneindia Telugu Video Team
Published : July 20, 2017, 05:37

మా రవి శాస్త్రీ వచ్చాడు ... ఫుల్ ఎంజాయ్ అంటున్న క్రికెటర్ లు మరి క్రికెట్ ని ఏం చేద్దాం అని?

భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రి రావడంపై క్రీడాభిమానులు ఎలా స్పందిస్తున్నా, ప్రధాన పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మాత్రం సంబరపడిపోతున్నాడు. రవిశాస్త్రి రాకతో ఇకపై డ్రస్సింగ్ రూములో ఆహ్లాదకర వాతావరణం పెరుగుతుందని, తామంతా సరదా సరదాగా గడపబోతున్నామని అన్నాడు. శ్రీలంక టూర్ కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఉమేశ్, రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పునరాగమనాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా