By : Oneindia Telugu Video Team
Published : July 19, 2017, 03:45

ఆర్బీఐ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా చేరిన ఉమేశ్ యాదవ్

గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్న తన తండ్రి కోరికను నెరవేర్చాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్. 29 ఏళ్ల ఉమేశ్ యాదవ్ తొలుత కానిస్టేబుల్ ఉద్యోగానికీ ప్రిపేర్ అయ్యాడు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు.
ఏది జరిగినా మన మంచికే అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తాజాగా తన తండ్రి కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్‌ని నాగ్‌పూర్ ఆర్బీఐ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా నియ‌మించారు.స్పోర్ట్స్ కోటాలో అత‌నికీ ఈ ఉద్యోగం ద‌క్కింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా