By: Oneindia Telugu Video Team
Published : July 07, 2017, 05:54

జహీర్ ఖాన్ బాట లో ఉమేష్ యాదవ్

Subscribe to Oneindia Telugu

టీమిండియా 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులేసే బౌలర్ గా ఉమేష్ యాదవ్ పేరుతెచ్చుకున్నాడు. అయితే ఒకే లైన్ పై బంతులేయడని, నాలుగు బంతులు బాగావేసి, రెండు బంతులు చెత్తగా వేసి పరుగులిచ్చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్, మహ్మద్ షమీ అంత పేరుతెచ్చుకోలేకపోయాడు. బుమ్రా కూడా యార్కర్లతో రాణించినా ఉమేష్ మాత్రం ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. వేగంపైనే ఎక్కువ దృష్టి పెట్టిన ఉమేష్ నెమ్మదిగా తన బౌలింగ్ లో మార్పు తెచ్చుకున్నాడు. నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా