By: Oneindia Telugu Video Team
Published : February 03, 2017, 12:13

బడ్జెట్: వేటి ధరలు పెరిగాయి, వేటి ధరలు తగ్గాయి?

Subscribe to Oneindia Telugu

ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు ఉపయోగపడేలా ఉందని చెబుతున్నారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టినట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ బడ్జెట్‌తో సిగరేట్లు, పాన్ మసాలు, బీడీలు, చుట్టలు, ఎల్ఈడీ పైపులు, వెండి నాణాలు, వేయించిన జీడిపప్పులు తదితరాల ధరలు పెరుగుతున్నాయి. ఆన్ లైన్లో టిక్కెట్లు బుకింగ్ చేసుకునే వారికి, ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పరికరాలు, పీవోఎస్ మిఛన్లు తదితరాల ధరలు తగ్గాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా