By : Oneindia Telugu Video Team
Published : February 03, 2017, 12:16

ఆదాయపన్నుపై ఊహించని షాకిచ్చిన జైట్లీ

అనుకున్నది ఒక్కటి, జరిగింది ఒక్కటా? ఆదాయపన్ను విషయంలో ప్రజలు వేసుకున్న అంచనాలు తారుమారు అయ్యాయా? పన్నులు చెల్లిస్తున్న వారు పెరిగారని చెబుతూనే పాత వారికి ఊరట నివ్వడంలో కేంద్రం ఎందుకు చొరవ తీసుకోలేదు? దేశవ్యాప్తంగా అందర్నీ ఇది నిరాశపరుస్తోంది. జైట్లీ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రజలు ఊహించింది జరగలేదు. సాధారణ పన్ను చెల్లింపు దారులకు గరిష్ట ప్రయోజనం కలిగిస్తారని, పన్ను పరిమితిని రూ.4 లక్షల వరకు పెంచుతారని భావించారు. కానీ అది జరగలేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా