By : Oneindia Telugu Video Team
Published : February 01, 2018, 12:47

బడ్జెట్ 2018-19 : అరుణ్ జైట్లీ ఐదవ బడ్జెట్ సమావేశం

ప్రధాని మోడీ వద్దకు వెళ్లారు. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం. బడ్జెట్ ప్రతులు భద్రత మధ్య పార్లమెంటుకు చేరుకున్నాయి. హిందీలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్న జైట్లీ. వేతనజీవులకు, కార్పోరేట్ కంపెనీకు ఊరట లభించేదిగా ఈ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా