By: Oneindia Telugu Video Team
Published : February 21, 2017, 01:09

నో ఆప్షన్ ... వెంకయ్యే దిక్కు

Subscribe to Oneindia Telugu

దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఎంతో సుపరిచితుడైన నాయకుడు వెంకయ్యనాయుడు. ఏ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ముందుగా వెంకయ్య దృష్టికే వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించే దిశగా మార్గాలు వెతికే దిక్సూచి కూడా వెంకయ్యనాయుడే. ప్రధానంగా దక్షిణాధి రాష్ట్రాల్లో వెంకయ్య హవానే కొనసాగుతుంది. ప్రజలతో మంచిగా మాట్లాడటం... దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్ని అన్ని భాషలమీద వెంకయ్యకు మంచి పట్టుఉండటంతో... కేంద్రానికి కూడా వెంకయ్య తప్ప మరో ఆప్షన్‌ లేదు. దీంతో ఆయనే అందరికీ సుపరిచితుడిగా మారిపోయారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా తెలంగాణాల్లో వెంకయ్యకు ఉన్న ప్రాధానత్య మరే కేంద్రమంత్రికీ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... కేంద్రం తరపున మోడీ తర్వాత.. వెంకయ్యనాయుడిదే లీడ్‌ రోల్‌.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా