By: Oneindia Telugu Video Team
Published : April 26, 2017, 04:43

యోగి షాక్ ఓహో... ఇన్ని సెలవలా...? మరి పనెప్పుడు చేస్తారు..?

Subscribe to Oneindia Telugu

యోగి ఆదిత్యనాథ్.. దేశంలో ఇప్పుడీ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న పేరు యోగి...
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న 42 ప్రభుత్వ సెలవుల విధానానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ కోత పెట్టారు. మొత్తం 42సెలవుల్లో నుంచి 15సెలవులను రద్దు చేసి 27కు పరిమితం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా