By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 10:53

శ్రీవారిని దర్శించుకున్న రాజ్ నాథ్, ఉపాసన

Subscribe to Oneindia Telugu

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వీఐపీ విరామ సమయంలో వెంకన్నను సేవించుకున్నారు. ఉదయం కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ కు మొదట ఘనస్వాగతo పలికారు. అనంతరం మంత్రి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనతంరం ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలతో పాటు వెంకన్న జ్ఞాపికలను అందజేశారు. ఉపాసన కూడా దర్శించుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా