• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 23, 2020, 04:10
    Duration : 02:09

    మంట పెట్టడంలో నీ తర్వాతే ఎవరైనా! వాడీ వేడి గా అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్!

    త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణలు, విమర్శలతో చర్చను కొనసాగించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా